ఆహ్లాదకరంగా వాతావరణంలో 23 ఎకరాల విస్తీర్ణంలో మన రాజంపేట గ్రీన్ హైవే కి పక్కనే మన 64 వ వెంచర్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కేవలం మరికొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కావున ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందటానికి ఇదే సరైన అవకాశం.
ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్
లేఔట్ మొత్తానికి కాంపౌండ్ వాల్
33 మరియు 30 అడుగుల సిసి రోడ్లు
ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్
అవెన్యూ ప్లాంటేషన్
మెయిన్ పార్క్
వాటర్ కనెక్షన్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ
త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్
ఫ్రీ రిజిస్ట్రేషన్
హైవే గ్రీన్ సిటీ వెంచర్ SLN డెవలపర్స్ వారి 64వ వెంచర్. 2016లో మొట్టమొదటిగా ఒక ఎకరాతో మొదలుపెట్టి ఇవాళ వందల ఎకరాలు అతి సులువుగా సేల్ చేయబడుతున్న మన
కేవలం మన రాజంపేటలో వెంచర్ మాత్రమే కాదు ఇక్కడ కస్టమర్స్ సందేహాలకు తీర్చడానికి కావచ్చు కస్టమర్ అవసరాలకి కావచ్చు రాజంపేట లోని SLN డెవలపర్స్ ఆఫీస్ కూడా కలదు.
మన మెయిన్ ఆఫీస్ MR పల్లి సర్కిల్ తిరుపతి అదేవిధంగా రైల్వేకోడూరు, రాజంపేట, నెల్లూరు, కావలి, వెంకటగిరి, నాయుడుపేటలో బ్రాంచ్ ఆఫీసులో కలవు మీకు ఎలాంటి సందేహాలు కలిగిన ఎలాంటి ఇబ్బంది కలిగిన వెంటనే మన ఆఫీస్ కి వచ్చి మీరు కలవచ్చు.