భూమి బంగారం కన్నా విలువైనది

AGASTHYA ENCLAVE @S.V Puram Toll Plaza

ఆహ్లాదకరంగా వాతావరణంలో తిరుపతి నుండి చెన్నైకి వెళ్లే జాతీయ రహదారి 200 మీద, అంజారమ్మ టెంపుల్ కి సమీపంలో, S.V పురం టోల్ ప్లాజా దగ్గర రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ పర్పస్ విశాలమైన ఓపెన్ ప్లాట్స్. అగస్త్య ఎన్‌క్లేవ్ S.V పురంలో కేవలం మరికొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కావున ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందటానికి ఇదే సరైన అవకాశం.

ప్రాజెక్ట్ హైలెట్స్

అన్ని డెవలప్మెంట్స్ పూర్తయ్యాయి

ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్

లేఔట్ మొత్తానికి కాంపౌండ్ వాల్

60 మరియు 40 అడుగుల సిసి రోడ్లు

ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్

అవెన్యూ ప్లాంటేషన్

మెయిన్ పార్క్

వాటర్ లైన్ కనెక్షన్ ప్రతి ఫ్లాట్ కి

త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్

ఫ్రీ రిజిస్ట్రేషన్

కస్టమర్ యొక్క అదనపు బెనిఫిట్స్

ఫ్రీ సైట్ విసిట్ ఉంటుంది.

ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోకెన్ అమౌంట్ పే చేసినందుకుగాను లక్కీ డీప్ సదుపాయం కలదు

లక్కి డిప్ అమౌంట్ : Rs.5000/- నుంచి Rs.50,000/- వేల వరకు ఉంటుంది

30% అగ్రిమెంట్ అమౌంట్ పే చేసినందుకు గాను లక్కి డిప్ సదుపాయం కలదు

లక్కి డిప్ అమౌంట్ : Rs.20,000/- నుంచి Rs.2,00,000/- రెండు లక్షల వరకు ఉంటుంది

టోకెన్ అమౌంట్ పే చేసిన రోజు నుంచి పది రోజుల లోపు పూర్తి పేమెంట్ చెల్లించిన ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది

లింక్ డాక్యుమెంట్లు ఫ్రీగా ఇవ్వబడును

అగస్త్య ఎన్‌క్లేవ్ S.V పురం లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి

మన వెంచర్ నేషనల్ హైవే 200 పైన ఉన్నందువలన నిరంతరాయంగా రవాణా సౌకర్యం కలదు దీనివలన మనకి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ పర్పస్ కోసం ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మన వెంచర్ నుంచి కేవలం.

10 కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది,

9 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది,

ప్రపంచ స్థాయి ఆసుపత్రికి దగ్గరగా ఉంద,

వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉన్నాం.

వడమాలపేట టౌన్ కి అతి దగ్గరలో ఉంద,

ABOUT

AGASTHYA ENCLAVE

AGASTHYA ENCLAVE @S.V Puram Toll Plaza వెంచర్ SLN డెవలపర్స్ 65వ వెంచర్. 2016లో మొట్టమొదటిగా ఒక ఎకరాతో మొదలుపెట్టి ఇవాళ వందల ఎకరాలు అతి సులువుగా సేల్ చేయబడుతున్న మన SLN డెవలపర్స్ 65వ వెంచర్. రియల్ ఎస్టేట్ రంగంలో మొట్టమొదటిసారిగా MRP ధరలకే ఫ్లాట్లో అమ్ముతున్న మన SLN డెవలపర్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ మరియు లింక్ డాక్యుమెంట్లు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. దేవిధంగా మన SLN కోటి రూపాయల వరకు లక్కీ డ్రా సదుపాయాన్ని కల్పిస్తుంది.

మెయిన్ ఆఫీస్: MR పల్లి సర్కిల్, తిరుపతి

బ్రాంచ్ ఆఫీసులు: రైల్వేకోడూరు, రాజంపేట, నెల్లూరు, కావలి, వెంకటగిరి, నాయుడుపేట


మీరు ల్యాండ్ వివరాలు, డాక్యుమెంట్స్, పేమెంట్స్, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏదైనా సందేహాలను కలిగి ఉంటే, మీరు ఎంచుకున్న ఆఫీసు వద్ద నేరుగా కా్లవడం సులభం. మీరు కావాల్సిన సమాచారం లేదా సహాయం ఇచ్చే వారు మీకు ఆఫీసులో ప్రత్యక్షంగా మద్దతు ఇస్తారు.

మీరు ఏ ఆఫీస్‌కు వెళ్లాలనుకుంటున్నారు? మీరు కొంత ముందుగా కాల్ చేసి, అపాయింట్‌మెంట్ తీసుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది.